Topic: సాంఘీక శాస్త్రము

తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండటం, మన భూగోళం , ప్రజలు, పరిస్థితులు, పంటలు , ఖనిజాలు మొదలైన విషయాల గురించి తెలుసుకోవటం ప్ర ప్రధమం గా బడి పిల్లలలో జరగాలని నా ఆకాంక్ష.