Topic: హేతు బద్ధత - విశ్వాసము

హేతు బద్ధమైన సామాన్య శాస్త్రము బడులలో బోధించ బడుతోంది. బడులలోని  గుడులలో ఆ శాస్త్రానికి తావు అవసరమా, లేదా ?  అవసరమైతే ఎలా దానిని ఏర్పాటు చేసుకోవాలి అన్న అంశాన్ని ఇక్కడ చర్చిస్తాము.