Topic: గుడిలో బడి కుదురుతుందా ?

ఎప్పుడైతే పూజారి గారు అర్చన చేసేందుకు వచ్చి మన దగ్గర టికెట్ పుచ్చుకుని  గర్భ గుడిలోకి వెళతారో అప్పుడు మనకి పాఠం చెప్పటం మొదలు పెట్టినట్టే.  కాకపొతే ఆ పాఠం మారదు.  ఎప్పుడూ ఒకటే పాఠం చెపుతారు.  ఆయన మన తరఫున దేవుడికి దేవుడి భాషలో విన్నవించుకుంటున్నట్టు మనం తలిస్తే ఆయన పాఠం లో మనం దేవుడిని కోరే  కోరికలు కలిసి వుంటాయనుకోవాలి. 

అలా అయితే అవి మారుతూ ఉంటాయి కాబట్టి పాఠం మారినట్టే. మీరేమంటారు ?