Child Boards

No New Posts తాంబూలాలు / నిశ్చితార్థం (Engagement Function), పెళ్ళిళ్ళు

పెళ్లి ని ఖరారు చేసుకునే పండుగ ని తాంబూలాలు / నిస్శ్చితార్థం అంటారు. హిందూ సంప్రదాయం లో మనుషులకి పెళ్ళిళ్ళు, దేవుళ్ళకి కళ్యాణాలు చేస్తారు.

1 Posts
1 Topics

Last post by Administrator
in పెళ్ళిళ్ళు - మా ప్రత్యేక...
on November 10, 2015, 04:24:34 AM

No New Posts కళ్యాణాలు

దేవుళ్ళ కు , దేవతా మూర్తుల కు కళ్యాణాలు జరిపించటం చాలా కాలం నుంచి ఆనవాయితీ గా జరుగుతున్నది. ఇవి ఆలయ ప్రాంగణముల లో గానీ ఇతర వేదికలపైన గానీ కూడా జరగవచ్చు.

1 Posts
1 Topics

Last post by Administrator
in Rights of Devotees
on October 11, 2015, 02:18:04 AM

No New Posts Birthdays

This is the first and foremost truly personal celebration universally. Thought the celebration process differs based on culture, 'cutting-a-cake' is taking its place in many cultures.

1 Posts
1 Topics

Last post by Administrator
in షష్ట్యబ్దిపూర్తి
on November 06, 2016, 10:50:11 AM

No New Posts Gaanavibhaavari

Group singing done by groups of family members at various locations on invitation. Enjoyable programs.

9 Posts
7 Topics

Last post by Administrator
in Thyagaraja Jayanthi - Pu...
on May 22, 2016, 11:01:30 AM

No New Posts గృహ ప్రవేశాలు

మనం బయట పది మంది కోసం ఏ పని చేసినా రాత్రి కి తిరిగి మనకి అత్యంత ప్రీతి పాత్రమైన మన ఇంటికి చేరుకోవటం అనేది ప్రతి మనిషి కి వుండే చిన్న కోరిక. यह घर का सीधा सा इतना पता हैं ये घर हैं चारों तरफ से खुला हैं ना दस्तक जरूरी न आवाज़ देना मेरे घर का दरवाज़ा कोई नहीं हैं दीवार भी और छत भी नहीं हैं कड़ी धुप हैं थो कड़ी धुप हैं थो तेरे आँचल का साया चुराके जीना हैं जीना जीना जिंदगी मेरे घर आना आना जिंदगी मेरे घर आना అనే పాట లో Sudarshan Fakir అనే హిందీ కవి వివాహితుడైన ప్రేమికుడి మనస్సు ఎంతో రొమాంటిక్ గా తెలియ పరచాడు.

0 Posts
0 Topics

No New Posts శ్రాద్ధ కర్మలు, సంవత్సరీకాలు

కుటుంబము లోని వ్యక్తి చనిపోయినపుడు, ఆ పిదప సంవత్సరానికి ఈ కార్యములను వారి ని స్మరించుకొనుచు జరుపుకొందురు. హిందూ సంప్రదాయ ప్రకారము ఇది చాలా ముఖ్యమైన సందర్భము.

1 Posts
1 Topics

Last post by Administrator
in శ్రీమతి డాక్టర్ సురేఖ ఉప...
on January 14, 2017, 12:20:19 AM

No New Posts నామకరణోత్సవం, బాలసారె

నామకరణోత్సవం - చిన్న పిల్లలు పుట్టిన పిదప వారికి చేసే మొదటి ఉత్సవం 'నామకరణం'. బాలసారె - చిన్న పిల్లలు పుట్టిన 3 నెలల లోపు వారిని ఉయ్యాల తొట్టి లో వేసి బంధు మిత్రుల తో సంబరం గా చేసుకునే వేడుకని బాల సారె అందురు.

1 Posts
1 Topics

Last post by Administrator
in చిన్న పిల్లల కోసం చేసే ప...
on April 04, 2017, 01:07:09 AM

  Subject / Started by Replies / Views Last post
0 Replies
438 Views
Last post February 06, 2016, 04:07:32 AM
by Administrator

 

Normal Topic
Hot Topic (More than 15 replies)
Very Hot Topic (More than 25 replies)

Locked Topic
Sticky Topic
Poll